COOPERATIVE FEDERALISM

    రోజులు లెక్కపెట్టుకో..మోడీకి బాబు వార్నింగ్

    February 13, 2019 / 12:43 PM IST

    నరేంద్రమోడీ పాలనలో దేశ ఆర్థిక రంగం కుదేలైందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఢిల్లీలో బుధవారం(ఫిబ్రవరి-13,2019) ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ చేపట్టిన ధర్నాకు చంద్రబాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మోడీ పాలనలో రైతులు ఆత్మ�

10TV Telugu News