Home » coorna positive
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ శాసనసభ్యుడు ఆశన్నగారి జీవన్ రెడ్డికి కోవిడ్ నిర్ధారణ అయ్యింది. తేలికపాటి కోవిడ్ లక్షణాలతో బాధపడుతున్న ఆయన పరీక్షలు చేయించుకోగా కోవిడ్ తేలిందని ప్రకటించారు
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 104 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్లో ప్రకటించింది. అదే సమయంలో కోవిడ్ నుంచి 133 మంది కోలుకున్నారు.