Home » Copa America 2021
లియోనెల్ మెస్సీ సారధ్యంలో అర్జెంటీనా జట్టు కోపా అమెరికా 2021 ఫైనల్లో చరిత్ర సృష్టించింది. ఫైనల్ మ్యాచ్‌లో బ్రెజిల్‌ను ఓడించి అర్జెంటీనా టైటిల్ గెలుచుకుంది.