Home » copyright
భద్రాచలం సీతారామ చంద్రస్వామి మూలవరుల ఫొటోలు దుర్వినియోగం కాకుండా దేవస్థానం కాపీ రైట్ హక్కులను అధికారికంగా పొందింది.
ప్రెసిడెంట్ ట్రంప్ పెట్టిన ప్రచారాత్మక వీడియోను ట్విట్టర్ డిజేబుల్ చేసింది. కాపీరైట్ కంప్లైంట్ కింద బ్లాక్ చేస్తున్నట్లుగా పేర్కొంది. లింకిన్ పార్క్ గ్రూప్ నుంచి మ్యూజిక్ తో కూడిన వీడియోను పోస్టు చేయగా శనివారం సాయంత్రానికి కనిపించకుండా�