Home » Coriander
US నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, స్ట్రెప్టోజోటోసిన్-ప్రేరిత డయాబెటిక్ ఎలుకలలో ప్యాంక్రియాటిక్ బీటా కణాల నుండి ఇన్సులిన్ విడుదలను నియంత్రించడంలో కొత్తిమీర గింజలు ప్రభావవంతంగా తోడ్పడినట్లు నిర్దారణ అయిం�
కొత్తిమీరలో ప్రోటీన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, బి, సి వంటి పోషకాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. దీనిలో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
కొత్తి మీర ఆకులు మెదడు పనితీరును మెరుగు పర్చటంలో సహాయపడతాయి. కడుపు నొప్పి, జీర్ణ సమస్యలను నివారించటంలో తోడ్పడుతుంది. కొత్తిమీర రసం తాగితే పొట్ట శుభ్రపడుతుంది. కడుపులో వచ్చే క్యాన్సర్‌ను రాకుండా నియంత్రించటంలో తోడ్పడుతుంది. నోటి పుండ్లు, న�
కొత్తిమీర రసంలో కొద్దిగా పంచదార, నీళ్లు కలిపి ఖాళీకడుపున వారం రోజులపాటు క్రమం తప్పకుండా తాగితే శరీరంలో నీరసం, నిస్సత్తువలు తగ్గుతాయి. లినోలిక్, ఒలిక్, పాలిమిటిక్, స్టియారిక్, ఆస్కార్బిక్ యాసిడ్స్ కొత్తిమీరలో ఉంటాయి.
జీర్ణక్రియను మెరుగుపరచడంలో ధనియాలు ఎంతగానో సహాయపడతాయి. గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలను తగ్గించడమే కాకుండా తిన్న ఆహారం త్వరగా జీర్ణం అవ్వడానికి కూడా ధనియాలు ఉపయోగపడతాయి.
మొక్కలకు బూజు తెగులు సోకితే డీనోక్యావను మొదటి తెగులు లక్షణాలు కనిపించిన వెంటనే ఒకసారి అలాగే పది రోజుల తరువాత మరోసారి పిచికారీ చేయాలి.
ఇక ఒక గ్లాసు మజ్జిగలో కాస్త కొత్తిమీర రసం, కొద్దిగా జీలకర్ర కలిపి తాగితే ఎముకల దృఢత్వంతోపాటు, చర్మం సౌందర్యవంతంగా ఉంటుంది.
థైరాయిడ్ గ్రంథి అధిక సంఖ్యలో థైరాయిడ్ హార్మోన్లను ఉత్పత్తి చేస్తున్నప్పుడు హైపర్ థైరాయిడిజంగా పిలుస్తాం. నాడీ, వేగవంతమైన, క్రమరహిత హృదయ స్పందనలు, బరువు తగ్గడం, మూడ్ స్వింగ్స్ వంటివి హైపర్ థైరాయిడిజంలోని కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
కొత్తిమీర ఆకులను కడిగి మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకోవాలి. దానికి ఒక చెంచా నిమ్మరసం కలపండి. రెండింటినీ బాగా కలపి ఆ తర్వాత ముఖం, మెడపై అప్లై చేయండి. ఇరవై ఐదు నిమిషాల తర్వాత నీటితో శుభ