-
Home » Cornell University
Cornell University
CBSE 12వ క్లాస్లో 98.2 స్కోర్ చేసిన పేద రైతు బిడ్డ, ప్రపంచ ప్రఖ్యాత అమెరికా యూనివర్సిటీలో స్కాలర్షిప్ సాధించాడు
July 16, 2020 / 09:50 AM IST
అతడు ఓ పేద రైతు కొడుకు. అయితేనేమి చదువులో మాత్రం దిట్ట. అద్భుతమైన ప్రతిభ ఆ కుర్రాడి సొంతం. ఇటీవల విడుదలైన సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో సత్తా చాటాడు. ఏకంగా 98.2 పర్సెంట్ స్కోర్ చేశాడు. దీంతో అతడు మరో ఘనత సాధించాడు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన, అమెరికాలో�