Home » Coromandel Express Accident
ఒడిశా ప్రమాదం తర్వాత కాగ్ విడుదల చేసిన నివేదిక వెలుగుచూడటంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో షాలిమార్-చెన్నై కోరమండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో దాదాపు 300 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
Odisha Train Accident : కోరమండల్ సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించిన తెలుగు ప్రయాణికులపై క్లారిటీ వచ్చింది. మొత్తం 178 మంది ప్రయాణికులు ఆంధ్రప్రదేశ్ లో దిగాల్సి ఉంది.
మరోవైపు ప్రమాద స్థలంలో సహాయక చర్యలు ముగిశాయని రైల్వే అధికారులు తెలిపారు. భారతదేశంలో నాల్గవ ఘోరమైన రైలు ప్రమాదంగా గుర్తించారు. కోల్‌కతాకు దక్షిణాన 250 కిలోమీటర్ల దూరంలో, భువనేశ్వర్‌కు 170 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాలాసోర్ జిల్లాలోని బహనాగ బజార్
ఒడిశా బాలసోర్ రైలు ప్రమాదం గురించి నేషనల్ ఫెడరేషన్ ఇండియన్ రైల్వేమెన్ ప్రధాన కార్యదర్శి రాఘవయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. ఒడిశా బాలసోర్ రైలు ప్రమాదం ఒక మిస్టరీ అనీ ఇలాంటి ప్రమాదాన్ని తొలిసారిగా చూస్తున్నానని అన్నారు.
బాలాసోర్‌లో శుక్రవారం రాత్రి 7 గంటలకు ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైలు పట్టాలు తప్పిన ఘటనలో 300 మందికి పైగా మరణించారు.మరో 1000 మందికి పైగా గాయపడ్డారు. షాలిమార్-చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ 10 నుంచి 12 కోచ్‌లు పట్టాలు తప్పడంతో అవి ఎదురుగా ఉన్న రైల్వే
క్షతగాత్రుల్ని తరలింపులోను..చికిత్స అందించటంలోను భారత ఆర్మీ రంగంలోకి దిగింది. ఈ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఒడిశా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు చెరో రూ.10 లక్షలు ప్రకటించాయి.
కవచ్ అనేది రైల్వే రక్షణ వ్యవస్థ. ప్రమాదాల నుంచి రైళ్లను కాపాడే కవడం అని అర్థం. ఒకే ట్రాక్ మీద వస్తున్న రెండు రైళ్లు ఢీకొనకుండా ఆపే ఆటోమేటిక్ వ్యవస్థ. 2012లో ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ (TCAS) పేరుతో ప్రారంభమైంది. అయితే 2017 నుంచి దీన్ని తొలిసార�