Home » Corona 4th Wave
దేశంలోని ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కరోనా ఫోర్త్ వేవ్ మొదలైందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఉన్నట్లుండి కేసుల సంఖ్య ఒక్కసారిగా బారీగా పెరిగింది. మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల్లో 3,4 రోజులుగా 81 శాతం పెరిగినట్లు ప్రభుత్వ గణ
దేశంలో కోవిడ్ ఫోర్త్ వేవ్ వస్తోందనే వార్తలు అవాస్తవమని ఐసీఎంఆర్ ఏడీజీ (అడ్మినిస్ట్రేటివ్ సెటప్ డైరెక్టర్) సమీరన్ పాండా అన్నారు.
దేశంలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి కలకలం చెలరేగింది. తగ్గినట్టే తగ్గిన మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.(ICMR On Corona 4thwave)
ఇతర దేశాల నుంచి వస్తే తప్పా, ద్దేశంలో XE వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం లేదన్న అరోరా..అలంటి పరిస్థితి వస్తే భారత్ లో జూన్ - జులై మధ్య కరోనా నాలుగో దశ ఉంటుందని పేర్కొన్నారు
భారత్ లోనూ కరోనా XE వేరియంట్ బయటపడిన నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర వైద్యారోగ్యశాఖ..ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు పలు మార్గదర్శకాలు జారీచేసింది
కరోనా కొత్త వేరియంట్ ఎక్స్ ఈ ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ హెచ్చరించింది.