Home » Corona Beer Virus
ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది ప్రాణాంతక #coronavirus.. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ఈ వైరస్ రోజురోజుకీ ప్రపంచ దేశాలను చుట్టుముడుతోంది. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తిస్తోంది. ఇప్పటివరకూ 82 మంది ప్రాణాలు కోల్పోగా.. 2700కు పైగా కరోనా వైరస్ కేసులు