Corona bodies

    Corona Effect: గంగలో గుట్టలుగా.. నదిలో 48శవాలు

    May 10, 2021 / 02:58 PM IST

    బీహార్ రాష్ట్రంలోని బక్సర్‌ జిల్లాలో గంగా నదిలో కిలోమీటర్‌ పరిధిలో 48 మృతదేహాలు తేలియాడుతూ కనిపించడం కలకలం రేపుతోంది. కరోనాతో చనిపోయిన మృత దేహాలను గంగా నదిలో పడేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా దయనీ�

10TV Telugu News