Home » corona booster dose
భారతీయ ఫార్మా దిగ్గజం "భారత్ బయోటెక్" అభివృద్ధి చేసిన "ఇంట్రానాసల్ వ్యాక్సిన్"(ముక్కు ద్వారా తీసుకునే టీకా)పై ప్రయోగ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
కరోనా మహమ్మారిలో మరిన్ని కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశం ఉందని.. వాటి కట్టడికి బూస్టర్ డోసులు అవసరం పడతాయని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా అభిప్రాయపడ్డారు. కరోనా కారణంగా చాలామందిలో వ్యాధినిరోధక శక్తి తగ్గిపోతున్న సమయంలో కొత్త వే�