Home » Corona cases increas
గడిచిన 24 గంటల్లో దేశంలో 27 మంది కొవిడ్‌తో మరణించారు. తాజా మరణాలతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కొవిడ్ మృతుల సంఖ్య 5.31లక్షలకుచేరింది.
దేశంలో కొవిడ్-19 కేసుల ఉధృతి కొనసాగుతోంది. రోజువారి కొత్త కేసుల సంఖ్య భారీగా నమోదవుతుంది.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిగా వేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో భారీగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 50వేలకు చేరువులో ఉంది.
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. క్రియాశీలక కేసుల సంఖ్య 40 వేలు దాటింది.
దేశంలో కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య ప్రతి నాలుగు నుంచి ఐదు రోజులకు రెట్టింపు అవుతోంది. ప్రజలు కరోనా మార్గదర్శకాలు తప్పక పాటించాలని, బూస్టర్ డోస్‌లు తీసుకోవాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, కరోనా కొత్త వేరియంట్ XBB.1.16 యొక్క లక్షణాలు �