Home » corona cases increase
దేశంలో కరోనా కేసుల ఉధృతి మళ్లీ పెరిగింది. గత మూడు రోజుల క్రితం 10వేలకు దిగువన ఉన్న కరోనా కేసులు.. క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. శనివారం 22,775 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. మంగళవారం 25,404 కరోనా కేసులు నమోదు కాగా బుధవారం 27,176 నమోదయ్యాయి. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 3,51,087కి చేరింది.
దేశంలో 44,643 కరోనా కేసులు నమోదయ్యాయి. 464 మంది చనిపోయినట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. అత్యధిక కేసులు కేరళ రాష్ట్రంలో నమోదయ్యాయి