Home » corona cases rise
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతుంది. దేశంలో నమోదవుతున్న కేసుల్లో కేరళ రాష్ట్రము నుంచి 50 శాతం కేసులు వస్తున్నాయి. ఇక మృతుల సంఖ్య మహారాష్ట్రలో అధికంగా ఉంది. దేశంలో నమోదవుతున్న కరోనా కేసుల్లో ఈ రెండు రాష్ట్రాల నుంచి 65 శాతం కరోనా కేసులు నమోదవుతున�
కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. హైఅలర్ట్ ప్రకటించేందుకు సిద్ధమైంది.