Home » corona cases
కరోనావైరస్ మహమ్మారి అంతకంతకూ ఉగ్రరూపం దాల్చుతోంది. దేశ రాజధానిలో కల్లోలం సృష్టిస్తోంది. పోలీస్ డిపార్ట్ మెంట్ లో పెద్ద సంఖ్యలో కోవిడ్ బారిన పడుతున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కేసులు పెరుగుతున్ననేపథ్యంలో ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఈరోజు సమావేశం అవుతోంది.
ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 22,751 కరోనా కేసులు నమోదయ్యాయి. 17 మంది కరోనాతో మృతి చెందారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. పంజాబ్ రాష్ట్రంలో ఆక్సిజన్ తీసుకునే పేషెంట్ల సంఖ్య ఒక్క రోజులోనే 264 శాతం పెరిగింది.
సంక్రాంతి సీజన్లో పెరుగుతున్న కరోనా కేసులు
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. సీఎం హేమంత్ సోరెన్సతీమణి కల్పనా సోరెన్, ఆయన కుమారులు నితిన్, విశ్వజిత్ సహా మొత్తం 15 మంది కోవిడ్ బారినపడ్డారు.
కరోనా సోకిన కుమారుడిని.. కారులో తన పక్కన కూర్చోబెట్టుకోలేని ఓ తల్లి, అతన్ని కారు వెనుక డిక్కీలో కుక్కి.. కోవిడ్ టెస్ట్ సెంటర్ కు తీసుకెళ్లింది.
భారత్ బీ అలర్ట్.. ముందుంది కరోనా కల్లోలం..!
తెలంగాణలో కరోనా ఉదృతి కొనసాగుతోంది. గత వారం రోజులుగా కేసుల సంఖ్య పెరుగుతుండటం భయాందోళనలను గురి చేస్తోంది.
కరోనా వేగంగా విస్తరిస్తోంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి.