Home » CORONA DEVI
తమిళనాడులోని కామాక్షిపురి ఆలయంలో పూజారులు కరోనా దేవి అమ్మవారిని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. కరోనా శాంతించాలని..అంతం కావాలంటూ దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, యాగాలను చేపడుతున్నారు. ఒకటిన్నర అడుగు ఎత్తున్న కరోనా దేవి విగ్ర�
ప్రపంచమంతా ఇప్పుడు వేగంగా వ్యాప్తిచెందుతున్న కోవిడ్-19పై పోరాటం చేస్తోంది. మరోవైపు సైంటిస్టులు కరోనాకు వ్యాక్సిన్ లేదా మెడిసిన్ కనిపెట్టే ప్రయత్నాల్లో నియగ్నమై ఉన్నారు. ఈ సమయంలో అసోంలో చాలామంది ప్రాణంతకమైన ఈ కొత్త వైరస్ ను దేవతగా పూజించడం