Home » corona kit
కరోనా కట్టడిలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఉండి చికిత్స(హోం ఐసోలేషన్) పొందుతున్న కరోనా బాధితులకు ఇక వారి ఇళ్ల వద్దకే కరోనా కిట్ ను సరఫరా చేస్తుంది. హోం ఐసోలేషన్ లో ఉండేవారికి చికిత్సకు అవసరమైన ఔషదాలు, మాస్కులు,
కేంద్రం పతాంజలిని కొవిడ్-19 గురించి రామ్ దేవ్ బాబా మందు కనిపెట్టారని ప్రకటించారు. మంగళవారం ఉదయం మందు తమ వద్ద ఉందని కేవలం 7రోజుల్లోనే తగ్గిపోతుందని చెప్పిన కొద్ది గంటల తర్వాత కేంద్రం నుంచి నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఆయుష్ మంత్రిత్వ శాఖ పతా�