Home » Corona Latest News
ఫిలిం ఇండస్ట్రీని వెంటాడుతున్న కరోనా
లారావార్డ్ స్కూల్ టీచింగ్ అసిస్టెంట్‌గా పనిచేస్తుండేవారు. పాఠశాల వేసవి సెలవుల్లో ఆమెకు కరోనా పాజిటివ్ తేలింది. అప్పటికే ఆమె గర్భం దాల్చారు...
థర్డ్ వేవ్ వస్తే పరిస్థితి ఏంటని టెన్షన్ పడుతున్న జనానికి...ఊరట కలిగించే వార్త చెప్పారు కాన్పూర్ ఐఐటీ పరిశోధకులు.
తెలంగాణలో మెల్లిమెల్లిగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతుననట్లే అనిపిస్తోంది. 577 కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం వెల్లడించింది. వైరస్ సోకి..ఇద్దరు ప్రాణాలు వదిలారు.
చికెన్ పెట్టాలని..తిన్న తర్వాతే..ఇంటికి వెళుతానని కరోనా నుంచి కోలుకున్న రోగి చెప్పాడు. అంతేగాదు..డ్యాన్స్ చేశాడు. ఇతనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని సాంగ్లి జిల్లాలో చోటు చేసుకుంది.
కరోనా నుంచి రాష్ట్రాలు క్రమంగా కోలుకుంటున్నాయి. రోజు రోజుకు రికవరీ రేటు పెరుగుతోంది. తెలంగాణ సహా 14 రాష్ట్రాల్లో 90 శాతంపైగా రికవరీ రేటు ఉంది. వైరస్ బారినపడిన వంద మందిలో 90 మందికిపైగా కోలుకోవడం మంచి పరిణామంగా భావిస్తున్నారు. ఇది కొద్దిగా ఊరట క�