Home » corona medicine
దేశంలో కరోనా మూడో దశ వ్యాప్తిలో ఉన్నందున కరోనా చికిత్సలో వినియోగించే మోల్నుపిరవిర్ క్యాప్సూల్స్ ని పలు ఫార్మా సంస్థలు మార్కెట్లోకి విడుదల చేసాయి.
అగ్ర రాజ్యం అమెరికాలో నిత్యం లక్షల సంఖ్యలో కొత్త కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. యూరోప్ లోనూ..ఓమిక్రాన్ తీవ్ర ప్రభావం చూపుతుంది.
దేశంలో తొలిసారిగా ఆకాశమార్గాన డ్రోన్లతో ఔషధాల పంపిణీ ప్రయోగానికి తెలంగాణ వేదికైంది. మెడిసిన్ ఫ్రమ్ ది స్కై ప్రాజెక్టును వికారాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది.
కరోనా చికిత్సలో ఐవర్‌మెక్టిన్ ఔషధం వాడితే అనర్దాలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వలన వికారం, మతిమరుపుతోపాటు ప్రాణాలు పోయే అవకాశం ఉందని తెలిపారు.
వచ్చే సోమవారం నుంచి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇందుకోసం ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించారు.
కృష్ణపట్నం ఆనందయ్యం మందు కరోనా వేళ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. మందు పంపిణీకి ఆనందయ్య కసరత్తు ప్రారంభించారు. మరో రెండు మూడు రోజుల్లోనే కృష్ణపట్నం ఆనందయ్య మందు అందుబాటులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్
ఆనందయ్య కంటి మందుపై అనుమానం ఎందుకు..?
కరోనా విరుగుడుగా దేశీయంగా తయారు చేసిన 2-DG డ్రగ్ నేడు(మే 27,2021) మార్కెట్ లోకి విడుదల అవుతోంది. యాంటీ కోవిడ్ డ్రగ్ 2డీజీ సెకండ్ బ్యాచ్ ను డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ విడుదల చేయనుంది. కరోనా బాధితులపై ఇది ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు తేలింది.
Is Toddy Medicine For Corona : కరోనాకు మందే లేదని ప్రభుత్వాలు, డాక్టర్లు ఎంత అవగాహన కల్పిస్తున్నా నెత్తీనోరు బాదుకుంటున్నా… కొంతమంది తీరులో ఏ మాత్రం మార్పు కనిపించడం లేదు. కరోనాకు విరుగుడు కనిపెట్టాం అంటూ అశాస్త్రీయ పద్దతులను అవలంభిస్తున్నారు కొందరు వ్యా
తరచూ 100.4 జ్వరం వస్తుంటే లక్షణాలున్నట్టు గుర్తించాలి. ఈసీజీ, ఎకో వంటి పరీక్షలు చేయించవచ్చు. ఆక్సీమీటర్ ద్వారా ఆక్సిజన్ శాతం పరీక్షించి ..