Home » corona negative
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు కోవిడ్-19 నెగిటివ్ వచ్చినట్లు స్వయంగా ట్విట్టర్లో తెలిపారు. “కరోనావైరస్ నుండి కోలుకున్న తర్వాత, నేను మీ సేవకు తిరిగి వచ్చాను” అన్నారు
తెలంగాణ సీఎం కేసీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టులో ఆయనకు కరోనా నెగెటివ్ గా నిర్ధారణ అయింది.
ఆక్సిజన్ అందక మహిళ మృతి చెందింది. ఆరు ఆసుపత్రులు తిరిగినా ఆక్సిజన్ అందుబాటులో లేకపోవడం అంబులెన్స్ లోనే తుదిశ్వాస విధించింది.. సికింద్రాబాద్ సీతాఫల్ మండిలోని బ్రాహ్మణబస్తీకి చెందిన శేషాచార్యులు, పుష్పవల్లి దంపతులకు ముగ్గురు కుమారులు.
కరోనా నిర్ధారణ కోసం చేస్తున్న ర్యాపిడ్ యాంటిజెన్ టెస్టులు కొంపముంచుతున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తికి కారణం అవుతున్నాయి. యాంటిజెన్ టెస్టులో పాజిటివ్ ఉన్నా నెగెటివ్ చూపిస్తోంది. కరోనా లక్షణాలు ఉన్నవారికి కూడా నెగెటివ్ చూపిస్తోంది. తమకు నెగ�
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న వేళ తెలంగాణలో గుడ్ న్యూస్ వినిపించింది. తెలంగాణలో కరోనా బారిన పడ్డ వారు కోలుకుంటున్నారు. కరోనా సోకి