Home » corona new variant
ప్రజలంతా మాస్కులు ధరించడం, శానిటైజర్ల వాడటం, భౌతికదూరం పాటించేలా రాష్ట్రాలు చర్యలు చేపట్టాలి. ప్రజలంతా ముందు జాగ్రత్తగా బూస్టర్ డోస్ తీసుకోవాలి అని మంత్రి చెప్పారు.
రాష్ట్రంలో ఇప్పటివరకు 7లక్షల 92వేల 871 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా... 7లక్షల 88వేల 363 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ఇంకా 397 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కరోనా కొత్త వేరియంట్ ఎక్స్ ఈ ఒమిక్రాన్ కొత్త సబ్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్ధ హెచ్చరించింది.
ఇజ్రాయిల్ లో కరోనా కొత్త వేరియంట్..!
గబ్బిలాల నుంచి మరో వైరస్.. ఇది సోకితే అంతే..!
జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ఇంట్లో కరోనా కలకలం సృష్టించింది. సీఎం హేమంత్ సోరెన్సతీమణి కల్పనా సోరెన్, ఆయన కుమారులు నితిన్, విశ్వజిత్ సహా మొత్తం 15 మంది కోవిడ్ బారినపడ్డారు.
ఈ వైరస్‌లో 45 కొత్త మ్యుటేషన్లు ఉన్నాయని సైంటిస్టులు చెబుతున్నారు. అయితే కొత్త వేరియంట్ వ్యాపించడం మొదలు పెడితే పరిస్థితులు.. ఒమిక్రాన్ కంటే దారుణంగా ఉంటాయని హెచ్చరించారు.
ఇప్పటికే ఒమిక్రాన్ రూపంలో ప్రపంచాన్ని వొణికిస్తున్న మహమ్మారి మరో కొత్త రూపంలో బయటపడింది. ఇజ్రాయిల్‌లో కొత్తరకం కరోనా వేరియంట్ గుర్తించారు
రాష్ట్రంలోని 62 మంది ఒమిక్రాన్ బాధితుల్లో 46 మంది వ్యాక్సిన్ తీసుకోలేదని మంత్రి హరీష్ రావు అన్నారు. వ్యాక్సిన్ తీసుకోని వారిలో పాజిటివిటీ రేటు ఎక్కువగా ఉందని తెలిపారు.
దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా విస్తరిస్తుంది. శనివారం ఉదయానికి దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 415 చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది