Home » corona patient died
కరోనా కేసుల తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. దీంతో దేశంలోని చాలా ఆసుపత్రులలో బెడ్లు నిండుకున్నాయి. కొన్ని చోట్ల ఒక్కో బెడ్డుపై ఇద్దరినీ ఉంచి వైద్యం అందిస్తున్నారు డాక్టర్లు. ప్రజలను బ్రతికించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదిలా ఉంటే అనం�