Home » corona positive
తెలంగాణలో కరోనా విజృంభణ కొనాసాగుతోంది. రాష్ట్రంలో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా వట్టుపల్లి మండలంలో కరోనా కలకలం రేగింది.
ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రిలో 37 మంది వైద్యులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. వీరిలో 32 మందికి స్వల్ప లక్షణాలు ఉండగా, మరో ఐదుగురిలో కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఈ ఐదుగురు ఆసుపత్రిలో చేరారు.
బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ కరోనా సోకింది. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.
తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో హోంఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు సోమేశ్ కుమార్ వెల్లడించారు.
విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ క్యాంపస్‌లో కరోనా కలకలం కొనసాగుతోంది. రెండు రోజుల్లో 109 మంది కరోనా భారినపడడంతో.. మిగతా విద్యార్థుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి కరోనా బారిన పడ్డారు. తనకు కరోనా సోకినట్లు ట్విట్టర్ ద్వారా రేవంత్ రెడ్డి ప్రకటించారు.
తెలంగాణలోని స్కూళ్లపై కరోనా పంజా విసురుతోంది. రాష్ట్రంలోని అన్ని స్కూల్స్‌లో 400 నుంచి 500 మంది విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడ్డారు.
తెలంగాణలోకరోనా కేసులు భయపెడుతున్నాయి. దీంతో ప్రభుత్వం త్వరలో స్కూళ్లకు సెలవులు ప్రకటించే ఆలోచన చేస్తోంది.
హైదరాబాద్ నాగోల్ జెడ్పీ ఉన్నత పాఠశాల హెడ్ మాస్టర్ కు కరోనా పాజిటివ్ రావడంతో స్కూల్ ను మూసివేశారు. తోటి ఉపాధ్యాయులకు వైద్య అధికారులు కరోనా పరీక్షలు చేస్తున్నారు.
కర్నూలు జిల్లా పత్తికొండలో కరోనా కలకలం రేపింది. ఓ ప్రైవేట్ స్కూల్ లో ఆరో తరగతి చదివే ఇద్దరు విద్యార్థులకు కరోనా సోకింది. దీంతో స్కూల్ యాజమాన్యం అలర్ట్ అయ్యింది. ముందు జాగ్రత్తగా స్కూల్ ని మూసేశారు.