corona positive

    సూర్యాపేటలో కరోనా కలకలం-అంత్యక్రియలకు హాజరైన 22 మందికి పాజిటివ్

    January 2, 2021 / 11:45 AM IST

    22 new corona virus cases in suryapet : తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఒక వ్యక్తి నుంచి మరో 22 మందికి కరోనా సోకిన ఘటన కలకలం రేపుతోంది. ఈ ఘటనతో అధికారులుఅప్రమత్తమయ్యారు. సూర్యాపేటలోని యాదాద్రి టౌన్ షిప్ లో నివసించే ఓ వృధ్దుడు డిసెంబర్ 24వ తేదీన అనారోగ్యంతో మరణించాడు. ఆ

    కర్నూలు జిల్లాలో కరోనా కలకలం… 13 మంది టెన్త్ విద్యార్థులకు పాజిటివ్

    December 19, 2020 / 01:35 PM IST

    Corona positive for 13 ssc students : ఏపీలో కరోనా వైరస్ తగ్గుముఖం పడుతున్నక్రమంలో కర్నూలు జిల్లాలో కరోనా కలకలం రేపుతోంది. రుద్రవరం జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ తేలింది. పదవ తరగతి చదువుతున్న 30 విద్యార్థులకు కోవిడ్ పరీక్షలు

    మంత్రి పువ్వాడ అజయ్‌కి కరోనా పాజిటివ్‌

    December 15, 2020 / 11:43 AM IST

    మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు కరోనా పాజిటివ్

    December 15, 2020 / 11:01 AM IST

    Corona positive for Puwada Ajay Kumar : తెలంగాణలో మరో మంత్రి కరోనా బారిన పడ్డారు. RTPCR పరీక్షల్లో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌కు పాజిటివ్ అని తేలింది. తనకు కరోనా సోకినట్లు పువ్వాడ అజయ్‌ ట్వీట్‌ చేశారు. తనకు కరోనా పాజిటివ్ అని తెలియగానే ప్రేమతో, అభిమానంతో ఆందోళన చెందిన

    మూడు చిరుతలకు కరోనా : అగ్రరాజ్యం వాటిని ఏం చేస్తుందో

    December 15, 2020 / 10:43 AM IST

    American three snow leapards tested corona positive : అమెరికాలోని కెంటక్కీలో ఉన్న లూయిస్‌విల్లె జూలో ఉన్న మంచు చిరుతలకు కరోనా సోకిందనేదే ఆ వార్త. ఇప్పటి వరకూ ఇలా జంతువులకు కరోనా సోకిన ఘటనలు చాలా తక్కువనే చెప్పాలి. అసలే ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదైంది అమెరికాల�

    తమిళ హీరో శరత్ కుమార్ కు కరోనా పాజిటివ్

    December 8, 2020 / 06:04 PM IST

    tamil hero sharat kumar tested positive for corona : కరోనా వైరస్ వ్యాధి సోకటం మొదలై ఏడాది గడుస్తున్నా ఇంకా పాజిటివ్ కేసులు వస్తూనే ఉన్నాయి. మరో వైపు వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ చివరి దశలో ఉన్నాయి. క్రమేపీ రికవరీ రేటు పెరిగింది. మరణాల సంఖ్య తగ్గింది. సాధారణ ప్రజలతో పాటు సె�

    జీహెచ్ఎంసీ ఎన్నికల విధుల్లో పాల్గోన్న పోలీసులకు మళ్లీ కరోనా

    December 7, 2020 / 10:17 PM IST

    corona positive in sr nagar ps cops : తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టి రికవరీ రేటు పెరుగుతున్న సమయంలో హైదరాబాద్ లోని పోలీసులకు మళ్లీ కరోనా పాజిటివ్ రావటం కలకలం రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కరోనా పరీక్షలు చేస్తున్నప్పటికీ తక్కువ సంఖ్యలోనే పాజిటి

    101 ఏళ్ల బామ్మకి మూడవసారి కరోనా పాజిటివ్

    December 2, 2020 / 04:24 PM IST

    101 year old woman tests positive again ఇటలీకి చెందిన మరియా ఆర్సింఘర్ అనే 101ఏళ్ల బామ్మకి మూడోసారి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలింది. స్పానిష్ ప్లూ,రెండో ప్రపంచ యుద్దం కాలంనాటి పరిస్థితులను కూడా తట్టుకుని జీవించిన ఈ బామ్మకు ఏడాదిలోపే మూడోసారి కరోనా పాజిటివ్ వచ్చింది. �

    ముస్సోరీ : IAS అకాడమీలో కరోనా కలకలం..33మంది ట్రైనీలకు పాజిటివ్

    November 21, 2020 / 02:48 PM IST

    Uttarakhand Mussoorie IAS Academy 33 trainees Corona positive : ఉత్త‌రాఖండ్‌లోని ముస్సోరీలో ఐఏఎస్ అకాడమీలో కరోనా వైరస్ కలకలం రేపింది. ల్‌బ‌హ‌దూర్ శాస్త్రి నేష‌న‌ల్ అకాడ‌మీ ఆఫ్ అడ్మినిస్ట్రేష‌న్‌లో ఉన్న 33 మంది ట్రైనీల‌కు క‌రోనా వైర‌స్ సోకింది. దీంతో ముస్సోరీలో ఉన్న ఐఏఎస్ అకాడ‌మ�

    కరోనా భయంతో దంపతులు ఆత్మహత్య

    November 13, 2020 / 12:39 PM IST

    couple commit suicide due to corona fear : కరోనా పాజిటివ్ భయంతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాలో కలకలం రేపుతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గి..రికవరీ రేటు పెరిగినా కరోనా భయం మాత్ర ప్రజలను వెంటాడుతూనే ఉంది. కరోనా పేరు వింటేనే జనం భయంతో వణికిపోతున్న�

10TV Telugu News