Home » corona positive
ప్రముఖ బహు భాషా నటుడు ఆశిష్ విద్యార్ధికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. కాస్త జ్వరంగా అనిపించటంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని..... పాజిటివ్ అని తేలిందని ఆయన తెలిపారు.
తెలంగాణలో కొత్తగా 189 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3లక్షల 342కి చేరింది. నిన్న(మార్చి 9,2021) రాత్రి 8 గంటల వరకు 39వేల కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బుధవారం(మార్చి 10,2021) ఉదయం బులిటెన్ �
ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి మళ్లీ పంజా విసురుతోంది. తిరుమలలోని ధర్మవేద పాఠశాలలో కరోనా కలకలం రేపుతోంది. పలువురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది.
Corona for a person traveling on a plane : చావు కబురు చల్లగా అన్నట్లు.. ఓ విమాన ప్రయాణికుడు టెన్షన్ పెట్టించేశాడు. కరోనా భయంతో ఇప్పటికీ విమాన ప్రయాణాలంటే బెంబేలెత్తున్న ప్రజలకు.. ఫ్లైట్ ఎక్కాలంటేనే ఆలోచించేలా చేశాడు. ఢిల్లీ నుంచి పుణె వెళ్తున్న ఇండిగో ఫ్లైట్ ఎక్క�
Corona for seven people in the same family : దేశంలో కొంతకాలంగా తగ్గుముఖం పట్టిన కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. ఇటీవలి కాలంలో కోవిడ్ పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. జగిత్యాల జిల్లా కరోనా కలకలం రేగింది. మల్యాల మండ
Corona Positive for 10 people : అనంతపురం జిల్లాలోని ఓ గ్రామంలో 10 కరోనా కేసులు నమోదు కావడం కలకలం సృష్టిస్తోంది. తలుపుల మండలం ఎర్రసానిపల్లిలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ వ్యక్తి జ్వరంతో కదిరి ఆసుపత్రిలో చేరారు. �
corona new cases : దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 16 వేల 738 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 138 మంది కరోనాతో ప్రాణాలు విడిచారు. నాలుగు రోజులుగా 13 వేల పైచిలుకు కేసులు రికార్డవ్వగా.. ఇప్పుడు ఆ సంఖ్య 16 వేలు దాటేయడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ద
Corona for Basanth Nagar toll gate staff : తెలంగాణలో మళ్లీ కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. కరోనా అదుపులోకి వచ్చిందని ప్రభుత్వం, ప్రజలు ఊపిరిపీల్చుకునే లోపే మళ్లీ అలజడి మొదలైంది. రాష్ట్రంలో గత కొంతకాలంగా తగ్గుమఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. పెద్దపల్లి
Corona Vaccination:వ్యాక్సిన్ తీసుకున్న వారికి వికటించి ఆరోగ్య సమస్యలు రావడం గురించి ముందుగానే హెచ్చరించారు. కరోనా మహమ్మారితో పోరాడేందుకు నెలల తరబడి శ్రమించి వైద్యులు రెడీ చేసిన వ్యాక్సిన్ తొలి దశ పంపిణీలోనే ఉంది. ముందుగా హెల్త్ కేర్ వర్కర్లకు, వైద్య
US : San diego Zoo 8 gorillas test positive corona : యూఎస్ లోనే శాండియాగోలోని సఫారీ పార్కులో సందర్శకులను వినోదాన్ని పంచే గొరిల్లాలకు కరోనా మహమ్మారి సోకింది. కరోనాను నియంత్రించటనాకి విధించిన లాక్ డౌన్ లో సమయంలో కూడా పాపం గొరిల్లాలకు మహమ్మారి సోకటం చర్చనీయాంశంగా మారింది.