Home » corona positive
Opposite apartment owner who locked the apartment said Corona got positive : నెల్లూరులో అమానుష ఘటన చోటు చేసుకుంది. కరోనా పాజిటివ్ వచ్చిందని భార్యా భర్తలను అపార్ట్ మెంట్ లో ఉంచి తాళం వేసాడు ఎదురింటి ఫ్లాట్ ఓనర్. నెల్లూరులోని నవాబ్ పేటలోని ఎంఆర్ఎం రెసిడెన్సీ అపార్ట్ మెంట్ లో దారుణం చోటు చే�
కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా కరోనా సెగ తాకింది. ఇటీవలే చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన సుశీల్ చంద్ర కరోనా బారిన పడ్డారు.
ఏపీలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తెలంగాణ రాష్ట్రంలో నిన్న కొత్తగా 5వేల 93 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3లక్షల 51 వేల 424 కు చేరింది.
జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ కరోనా బారిన పడ్డారు. పవన్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
గుంటూరు జిల్లా తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ చేరడంతో ఆ�
కరోనావైరస్ మహమ్మారి కల్లోలం రేపుతోంది. సామాన్యులను కాదు ప్రముఖులను కూడా వెంటాడుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు కరోనా సోకింది.
సినీ నిర్మాత బండ్ల గణేష్ కు మరోసారి కరోనా సోకింది. గతేడాది కూడా గణేష్ కరోనా బారినపడి కోలుకున్నారు. ఇక తాజాగా మరోసారి కరోనా సోకింది. తాజాగా వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది
50 percent Supreme Court Staff Test Positive : దేశంలో కరోనా కేసులు పెరగటం కొనసాగుతూనే ఉంది. రోజూ లక్షకుపైగా కొత్త కేసులు నమోదు అవుతున్నాయి. అలాగే దేశ రాజధాని ఢిల్లీలో కూడా కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో సుప్రీంకోర్టులో కూడా కరోనా విలయతాండవం చేస్తోంది. సిబ్బ
వకీల్ సాబ్ సినిమాలో కీలక పాత్రలో నటించిన హీరోయిన్ నివేదా థామస్ కరోనా సోకి వారం గడవకముందే ప్రేక్షకులతో కలిసి థియేటర్ లో సినిమా చూడడం ఇప్పుడు మరో వివాదంగా మారుతుంది. తాజాగా నివేదా పీపీఈ కిట్, గ్లౌజులు, మాస్క్ ధరించి థియేటర్ లో సినిమా చూస్తూ.. జ�