Home » corona positive
నిన్న స్వల్ప లక్షణాలు కనిపించడంతో పోచారంకు కరోనా పరీక్ష చేయగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అయితే ఎలాంటి సమస్యలు లేనప్పటికీ వైద్యుల సూచనల మేరకు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో చేరారు.
ప్రపంచాన్ని వణికించిన కరోనా వైరస్ను ఎదుర్కోటానికి భారతదేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టి (జనవరి 16) నేటికి ఏడాది పూర్తయ్యింది.
ఆంధ్రప్రదేశ్ టూరిజం మినిష్టర్ అవంతి శ్రీనివాస్ కు కరోనా పాజిటివ్ అని వైద్యులు తేల్చారు. కొద్దిపాటి లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్న అవంతికి పాజిటివ్ వచ్చినట్లు తేలింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సినీ, రాజకీయ సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు.
సోమవారం వరకు డిపార్ట్మెంట్లో కరోనా సోకిన వారి సంఖ్య 1000 ఉండగా రెండు రోజుల వ్యవధిలోనే మరో 700 మందికి కరోనా సోకింది. దీంతో సమావేశాలు అన్నీ వర్చువల్గా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
రెండు రోజుల క్రితం 40 మంది అయ్యప్ప స్వాములు శబరిమలకు వెళ్లి వచ్చారు. వీరిలో పరీక్షలు చేయించుకున్న 11 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖామంత్రి కొడాలి నాని కరోనా బారిన పడ్డారు.
మండోలి జైలులో 24 మంది ఖైదీలు, 8 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రోహిణి జైలులో ఆరుగురు సిబ్బందికి వైరస్ సోకింది.
కరోనా మహమ్మారి దేశవ్యాప్తంగా మళ్లీ విజృంభించడం స్టార్ట్ చేసింది.
ఢిల్లీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో 22వేల పైచిలుకు కరోనా కేసులు వెలుగుచూశాయి. ఇక ఢిల్లీలోని వివిధ ప్రభుత్వ కార్యాల్లోని సిబ్బంది కరోనా బారినపడుతున్నారు.