Avanti Srinivas: మంత్రి అవంతికి కరోనా పాజిటివ్

ఆంధ్రప్రదేశ్ టూరిజం మినిష్టర్ అవంతి శ్రీనివాస్ కు కరోనా పాజిటివ్ అని వైద్యులు తేల్చారు. కొద్దిపాటి లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్న అవంతికి పాజిటివ్ వచ్చినట్లు తేలింది.

Avanti Srinivas: మంత్రి అవంతికి కరోనా పాజిటివ్

Avanti Srinivas

Updated On : January 14, 2022 / 5:46 PM IST

Avanti Srinivas: ఆంధ్రప్రదేశ్ టూరిజం మినిష్టర్ అవంతి శ్రీనివాస్ కు కరోనా పాజిటివ్ అని వైద్యులు తేల్చారు. కొద్దిపాటి లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్న అవంతికి పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఈ సందర్భంగా తనను కొద్ది రోజులుగా కలిసిన వ్యక్తులు టెస్టులు చేయించుకోవాలని ప్రకటనలో కోరారు మంత్రి అవంతి.

ప్రస్తుతం విశాఖలోని తన నివాసంలో అవంతి ఐసోలేషన్ లో ఉన్నారు. తన నివాసానికి రావొద్దని చెప్తూ.. అత్యవసరమైతే ఫోన్లో సంప్రదించాలని కోరారు. గత వారమే రెండో డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు అవంతి శ్రీనివాస రావు.

ఇది కూడా చదవండి : జగన్‌ – చిరు భేటీ‌పై స్పందించిన రోజా