Home » Minister Avanti Srinivas
ఆంధ్రప్రదేశ్ టూరిజం మినిష్టర్ అవంతి శ్రీనివాస్ కు కరోనా పాజిటివ్ అని వైద్యులు తేల్చారు. కొద్దిపాటి లక్షణాలు కనిపించడంతో పరీక్ష చేయించుకున్న అవంతికి పాజిటివ్ వచ్చినట్లు తేలింది.
ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీ రాజధాని అంశంపై రగడ కొనసాగుతోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని, వైసీపీ గెలిస్తే రాజధాని మార్చుకోవచ్చని చంద్రబ�
ఏపీ రాజధాని మరో రాష్ట్రానికి తరలి పోవడం లేదని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. మూడు రాజధానులుగా చేయనున్న విశాఖ, కర్నూలు కూడా ఏపీలోనే ఉన్నాయన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కల్గించే విధంగా చంద్రబాబు వ్యవరిస్తున్నారని విమర్శలు చేశారు.
తూర్పు గోదావరి జిల్లా టూరిజం రంగంలో పెట్టుబడిదారులతో మంత్రి అవంతి శ్రీనివాస్ సమావేశమయ్యారు. ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధిపై చర్చలు జరిపారు. ఈ సందర్బంగా మంత్రి అవంతి మాట్లాడుతూ..ఉభయ గోదావరి జిల్లాలైన తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల