Home » Corona Prevention
ఆంధ్రప్రదేశ్లో విజృంభిస్తున్న కోవిడ్-19ను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం నేడు 11 గంటలకు సమావేశం కానుంది.
మధ్యప్రదేశ్లో కరోనా పోవాలంటూ ఓ మంత్రి ఎయిర్పోర్ట్లో పూజ చేశారు. ఇండోర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
కరోనా నివారణకు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు విరాళం ప్రకటించారు. రూ. 10 లక్షల విరాళం ఇస్తున్నట్లు ప్రకటించారు. వ్యక్తిగత విరాళంతో పాటు టీడీపీ ఎమ్మెల్యే నెల వేతనాన్ని సీఎం సహాయ నిధికి ఇస్తున్నట్లు తెలిపారు. 2020, మార్చి 24వ తేదీ మంగళవారం ఆయన వీడియో �