Home » Corona report
భారత్ లో కరోనా భారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 4,94,091కి చేరుకుంది. కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ మృతుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తుంది.
శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు దేశంలో కొత్తగా 2,35,532 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
ఢిల్లీలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో 22వేల పైచిలుకు కరోనా కేసులు వెలుగుచూశాయి. ఇక ఢిల్లీలోని వివిధ ప్రభుత్వ కార్యాల్లోని సిబ్బంది కరోనా బారినపడుతున్నారు.
ఢిల్లీలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలో 22,751 కరోనా కేసులు నమోదయ్యాయి. 17 మంది కరోనాతో మృతి చెందారు.
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. శనివారం 38,628 పాజిటివ్ కేసులు నమోదవగా, ఆదివారం 39 వేలు దాటాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 39,070 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,19,34,455కు చేరింది. ఇందులో 3,10,99,771 మంది బాధితులు కోలుకోగా, 4,06,822 క�
హోం మంత్రి అమిత్ షా సహా ఇప్పటివరకు ఏడుగురు కేంద్రమంత్రులు, 25 మంది ఎంపీలకు కరోనా సోకింది. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఎంపీలందరికీ కరోనా పరీక్షలు చేయగా..దాదాపు 25 మందికి పైగా ఎంపీలకు వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. పాజిటివ్ వచ్చినవారందరినీ �