Home » corona vaccination
గత 24 గంటల్లో కరోనా నుంచి 8,148 మంది పూర్తిగా కోలుకున్నారు. అయితే, యాక్టివ్ కేసులు 50వేల దిగువకు పడిపోయాయి.
18 ఏళ్లు పైబడిన వారందరికి ఆదివారం నుంచి బూస్టర్ డోస్ అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్యశాఖ మార్గదర్శకాలు జారీచేసింది. వ్యాక్సిన్ ధర గరిష్టంగా రూ.225లు
భారత్ లోనూ కరోనా XE వేరియంట్ బయటపడిన నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర వైద్యారోగ్యశాఖ..ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు పలు మార్గదర్శకాలు జారీచేసింది
కెనడా దేశంలో ట్రక్ డ్రైవర్లకు కరోనా వ్యాక్సిన్ తప్పనిసరి చేయడంపై.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెలరేగిన "ఫ్రీడమ్ కాన్వాయ్" నిరసనలు మరింత సంక్లిష్టంగా తయారౌతున్నాయి
ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లోనూ సాధ్యంకాని ఘనత కేవలం భారత్ లోనే సాధ్యమైందని, దేశ ప్రజల సహకారం, ప్రధాని మోదీ యొక్క కృషితోనే ఇది సాధ్యమైందని మాండవీయ అన్నారు
వంద శాతం వ్యాక్సినేషన్ రికార్డ్ సృష్టించడంపై మంత్రి హరీశ్ రావు హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు.
పలువురు భక్తులునెగిటివ్ సర్టిఫికేట్ లేకుండా స్వామివారి దర్శనం కోసం వస్తుండడంతో అలిపిరి చెక్ పాయింట్ వద్ద సిబ్బంది తనిఖీ చేసి వెనక్కు పంపుతున్నారు.
గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2,43,495 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు మహమ్మరి నుంచి కోలుకున్న వారి సంఖ్య 3,68,04,145కి చేరింది.
కరోనా వాక్సినేషన్ పై కేంద్ర వైద్యారోగ్యశాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కరోనా సోకిన బాధితులు..మహమ్మారి నుంచి కోలుకున్న మూడు నెలల తరువాతే కోవిడ్ వాక్సిన్ తీసుకోవాలని స్పష్టం.
కోవిడ్ మహమ్మారిపై జరిపే పోరులో మూగ జీవాలు సైతం పాలుపంచుకున్నాయి. 700ల గొర్రెలు ఇంజెక్షన్ సిరంజి ఆకారంలో నిలబడి వ్యాక్సిన్ వేయించుకోవాలని సందేశమిస్తున్నాయి.