Home » corona variant Omicron
ఇప్పటి వరకు కరోనా వైరస్‌కు మాత్రమే టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే కరోనా వేరియంట్ ఒమిక్రాన్‌ను ఎదిరించే టీకా కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఈ వేరియంట్ పనిపట్టేలా మోడెర్నా అధునాతన టీకా వినియోగానికి యూకే అనుమతులు మంజూరు చేసింది.