Home » corona virus
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిగా వేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో భారీగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 50వేలకు చేరువులో ఉంది.
భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న వేళ ప్రభుత్వ వర్గాలు శుభవార్త చెప్పాయి. కొవిడ్ ఎండమిక్ దశకు చేరుకుంటుందని తెలిపాయి. అయితే, వచ్చే పది రోజులు కోవిడ్ కేసుల ఉద్ధృతి ఎక్కువగానే ఉంటుందని అంచనా వేశారు.
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. క్రియాశీలక కేసుల సంఖ్య 40 వేలు దాటింది.
గత 24 గంటల వ్యవధిలో 1,96,796 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా 5,676 కొత్త కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం దేశంలో 37,093కేసులు యాక్టివ్ గా ఉన్నాయి.
దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 35వేల పైగా దాటింది. ప్రస్తుతం 35,199 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు కరోనా బారి నుంచి 4,41,96,318 మంది కోలుకున్నారు.
సోమవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 5,880 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా, 14 మంది మరణించారు.
ఏపీలో కూడా కరోనా కలకలం రేపుతోంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో మళ్లీ కరోనా కేసులు విజృంభిస్తున్నాయి.
కరోనా వైరస్ ఎక్కువ సార్లు సోకిన వారిలో ఊపిరితిత్తుల ఫైబ్రోసిస్ ముప్పు కూడా మూడున్నర రెట్లు అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఆస్తమా, దీర్ఘకాల శ్వాసకోస సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుందని వెల�
కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచాలని సూచించారు. అలాగే, ఆక్సిజన్ బెడ్లు, ఐసీయూ బెడ్లను అధిక సంఖ్యలో అందుబాటులో ఉంచాలని సూచించారు.
గత ఏడాది సెప్టెంబర్ 16న 6,298 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత మళ్లీ ఆ స్థాయిలో 24గంటల్లో కరోనా కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.