-
Home » corona virus
corona virus
దేశంలో కరోనా విజృంభణ.. వేగంగా పెరుగుతున్న కొత్త కేసులు.. కీలక విషయాలు వెల్లడించిన కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ..
భారత దేశంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజురోజుకు కోవిడ్ భారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.
తెలంగాణలో తొలి కరోనా కేసు.. హైదరాబాద్ డాక్టర్ కు కోవిడ్ పాజిటివ్..
వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు.
Corona Virus: ఏపీలో కొత్త రకం కరోనా... తెలుగు రాష్ట్రాల్లో అప్రమత్తం..
ఏపీలోనూ కొవిడ్ కేసు నమోదైంది. విశాఖపట్టణం మద్దిలపాలెం యూపీహెచ్ సీ పిఠాపురం కాలనీకి చెందిన వివాహితకు పాజిటివ్ నిర్దారణ అయింది.
ప్రమాదంలో 14 ఏళ్లలోపు పిల్లలు..! చైనాలో కొత్త వైరస్ కలకలం..
కరోనా సోకితే ఎలాంటి లక్షణాలు ఉంటాయో.. ఇది సోకినా అవే లక్షణాలు కనిపిస్తున్నాయి.
కరోనా దుష్ప్రభావాలు.. మనుషుల ఆయుర్దాయం ఎంత తగ్గుతుందో తెలుసా?
Corona: గుండెపోటు, క్యాన్సర్, వంశపారంపర్యవ్యాధులు, షుగర్ వంటివి..
విశాఖ ప్రజలను కలవరపెడుతున్న కరోనా.. పెరుగుతున్న కొవిడ్ కేసులు
దేశవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతున్న విషయం తెలిసిందే. కొవిడ్ కొత్త వేరియంట్ జేఎన్-1 వేగంగా విస్తరిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో జేఎన్-1 ప్రభావం ప్రస్తుతానికి లేకపోయినా కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
మూడు రాష్ట్రాల్లో కొత్త జేఎన్.1 వేరియంట్ కేసులు.. గోవాలో అత్యధికం.. తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎన్నంటే?
జేఎన్.1 వేరియంట్ ప్రబలడంతో దేశవ్యాప్తంగా కొవిడ్ -19 కేసులు పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజులో 614 కేసులు నమోదు కాగా, ముగ్గురు మరణించినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.
Covid cases: దేశంలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు?
కరోనాతో ఇప్పటివరకు మొత్తం 5,31,918 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
North Korea : అక్కడ వేల కిలోమీటర్ల మేర ‘కరోనా గోడ’ కడుతూనే ఉన్నారు
కరోనా భయం ఇంకా ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. కరోనా వైరస్ తమ దేశంలో రాకుండా ఉత్తరకొరియాలో కిమ్ ప్రభుత్వం వేల కిలోమీటర్ల మేర గోడ కడుతోంది. 2020 నుంచి కడుతున్న ఈ గోడకు సంబంధించిన ఉపగ్రహ ఛాయా చిత్రాలు బయటకు వచ్చాయి.
India Corona : దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?
రికవరీ రేటు 98.79శాతంగా ఉండగా, మరణాల రేటు 1.18శాతంగా ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.