Home » Corona WHO
డబ్ల్యూహెచ్ఓ (WHO) షాకింగ్ న్యూస్ వెలువరించింది. భారత్ లో కరోనా ఎప్పటికీ ఉండిపోతుందని పేర్కొంది. ఎప్పటికీ ఉండిపోయే వ్యాధి దశలోకి మారుతోందని తెలిపింది.