Home » Corona
ఏపీలో టెన్త్ పరీక్షల నిర్వహణపై పాఠశాల విద్యాశాఖ కమిషనర్ చినవీరభద్రుడు కీలక వ్యాఖ్యలు చేశారు. పదవ తరగతి పరీక్షల నిర్వహణపై ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నాం అని చెప్పారు.
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టింది. కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. అదే సమయంలో కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడం ఊరటనిచ్చే అంశం.
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగించింది. ఈ నెల 20 వరకు సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలపై మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కరోనా తగ్గుతుందన్న మంత్రి.. జూలై మొదటి వారంలో పరీక్షల నిర్వహణకు అవకాశం ఉందన్నారు.
కరోనా కష్టకాలంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (ఐఆర్సీఎస్) ఉదారత చాటుకుంది. కరోనా సంక్షోభ పరిస్థితుల్లో బాధితులకు అవసరమైన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లను సరఫరా చేసేందుకు సిద్ధమైంది.
కరోనా విధులు నిర్వహించాలంటే చాలామంది భయపడుతుంటారు. తమకు ఎక్కడ సోకుతుందో అని కరోనా రోగుల దగ్గరకు రావడానికి కూడా దైర్యం చెయ్యరు.
కరోనా కష్టకాలంలో బాధితులకు అండగా నిలుస్తున్న రియల్ హీరో సోనూసూద్ మరోసారి తన గొప్పమనసు చాటుకున్నారు. ఓ తెలుగు వ్యక్తికి ఆయన ఊపిరిపోశారు.
కరోనాతో కష్టాలు విద్యార్ధులకు చుక్కలు చూపిస్తున్నాయి. విద్యాలయాలు మూతపడటంతో ఆన్ లైన్ లో క్లాసులు నిర్వహిస్తున్నాయి పలు విద్యా సంస్ధలు.
కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. దీంతో పలు రాష్ట్రాల్లో లాక్డౌన్ లేదా కర్ఫ్యూలో సడలింపులు ఇస్తున్నాయి ప్రభుత్వాలు. ఏపీలోనూ కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు తగ్గడంతో కర్ఫ్యూ వేళల్లో మార్పులు చేసింది ప్రభుత్వం.
చిన్నారులకు కరోనా చికిత్స విషయంలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్(డీజీహెచ్ఎస్) కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.