Home » coronavaccine
తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొన్నిరోజులుగా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గత కొన్నాళ్లుగా 200లకు పైగా కేసులు నమోదవుతుండగా, ఇప్పుడా సంఖ్య 5వందలకు చేరువ కావడం భయాందోళనకు గురి చేస్తోంది.
https://youtu.be/1YArFiK8X_c
COVID-19 vaccine: వ్యాక్సిన్లు అనుకున్నంత వేగంగా రాకపోవడం, కరోనాకు అడ్డకట్టపడకపోవడంతో డా. ఆంథోనీ ఫాసీ కీలక ప్రకటన చేశారు. 2021 చివరి వరకు ప్రపంచం సాధారణ స్థాయికి రాకపోవచ్చునని వ్యాఖ్యానించారు. కాకపోతే ఈ యేడాది అంతానికి వ్యాక్సిన్ వస్తుందన్న నమ్మకాన్న�