-
Home » coronavirus case
coronavirus case
తెలంగాణలో మరో వ్యక్తికి కరోనా..స్కాట్లాండ్ వెళ్లొచ్చిన వ్యాపారికి వైరస్
March 17, 2020 / 01:54 AM ISTతెలంగాణలో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నగరంలో ఇప్పటికే మూడు పాజిటివ్ కేసులుండగా...నిన్న మరొకరికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. స్కాట్లాండ్ వెళ్లివచ్చిన ఓ వ్యాపారికి వైరస్ సోకినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
బెంగళూరులో మరో కరోనా కేసు.. గూగుల్ ఉద్యోగికి పాజిటివ్
March 13, 2020 / 03:54 AM ISTబెంగళూరులో మరో కరోనా కేసు నమోదు అయింది. గూగుల్ ఉద్యోగికి కరోనా పాజిటివ్ వచ్చింది.
ఉద్యోగికి కరోనా: నెట్‌ఫ్లిక్స్ ఆఫీస్ మూసివేత
March 13, 2020 / 02:20 AM ISTప్రముఖ ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ తన లాస్ ఏంజెల్స్ కార్యాలయాలలో ఒకదానిని మూసివేసింది. లాస్ ఏంజిల్స్ ఉద్యోగులందరూ ఇంటి దగ్గర నుంచి పని(వర్క్ ఫ్రమ్ హోమ్) చెయ్యాలని కంపెనీ సూచనలు చేసింది.…
న్యూయార్క్‌లో ఎమర్జెన్సీ.. అమెరికాలో 19మందికి కరోనా
March 8, 2020 / 09:58 AM ISTవాషింగ్టన్‌ను వణికిస్తోంది కరోనా. మరో ఇద్దరు కరోనా బారిన పడటంతో 19కేసులు నమోదయ్యాయి. దీంతో క్రూయిజ్ షిప్‌తో పాటు కలిపి న్యూయార్క్ కేసులు 89కి చేరాయి. అమెరికాలోని సగం రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి.…
ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న వృద్ధ దంపతుల కరోనా వీడ్కోలు
February 4, 2020 / 09:03 AM ISTప్రాణాలతో పోరాడుతున్న దంపతులు కరోనాతో బాధపడుతూ ఒకరికొకరు చెప్పుకున్న వీడ్కోలు ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది. 80కి పైబడిన వయస్సులోనూ ఒకరిపై ఒకరు చూపించుకుంటున్న ప్రేమను కరోనా విడదీసింది. అత్యవసర చికిత్స కోసం ఎమర్జెన్సీ…
పట్నాలో మరో యువతికి కరోనా వైరస్.. కావాలనే వ్యాప్తి చేస్తున్నారా!!
January 27, 2020 / 06:18 AM ISTచైనాలోని ఊహాన్‌లో మొదలైన కరోనా వైరస్ ప్రపంచమంతా వ్యాప్తి చేయడమే టార్గెట్టా.. లేదా యాదృచ్చికంగానే జరుగుతుందా.. ఈ వైరస్ వ్యాప్తితో ప్రపంచ దేశాలను బలహీనం చేయాలని ఏవైనా అజాత శక్తులు ప్రయత్నిస్తున్నాయా.. అంటే జరిగే…