Home » Coronavirus in France
ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వదిలేలా లేదు. రోజురోజుకీ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ఐరోపా దేశాల్లో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఫ్రాన్స్‌లో కరోనా కల్లోలం రేపుతోంది.