Home » Coronavirus in Maharashtra
మహారాష్ట్ర మంత్రి ఏక్ నాథ్ షిండే, శివసేన ఎంపీ అర్వింద్ సావంత్
మహారాష్ట్రలో కరోనా తగ్గుముఖం పట్టింది. భారీగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. శనివారం (జూన్ 5) కొత్తగా 13,659 కరోనా కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్రలోని భివాండిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అర్థరాత్రి సమయంలో మూడు అంతస్తుల భవనం కూలిపోయి 8 మంది ఈ ప్రమాదంలో చనిపోయారు. రిలీఫ్, రెస్క్యూ పనులు జరుగుతున్నాయి. ఈ భవనం 1984 సంవత్సరంలో నిర్మించగా.. 21 కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. ఎన్డిఆ�