Home » Coronavirus pandemic
భారతదేశంలో మొత్తం కరోనా 166 పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారిక సమాచారం. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటూ ప్రజలు బయట తిరగడం మానేస్తున్నారు. వీటితో పాటు జనసంచారం ఎక్కువ ఉన్న ప్రదేశాలకు తిరగొద్దని సూచనలు వస్తుండటంతో అక్�