Home » coronavirus symptoms
కరోనా వైరస్ సోకగానే వెంటనే లక్షణాలు కనిపించవు. సగటున కనీసం 5 రోజుల సమయం పడుతుంది. చాలామందిలో కరోనా లక్షణాలు 12 రోజుల్లో బయటపడతాయని రీసెర్చర్లు ధ్రువీకరించినట్టు ఓ రిపోర్టు తెలిపింది. దీనికి సంబంధించిన నివేదికను journal Annals of Internal Medicine లో పబ్లిష్ చేశ�