-
Home » coronavirus updates india
coronavirus updates india
కరోనా కేసుల్లో భారత్ వరల్డ్ రికార్డు, ఒక్కరోజే 84వేలకు దగ్గరగా కేసులు నమోదు, రోజువారీ కేసుల్లో ప్రపంచంలోనే అత్యధికం
September 3, 2020 / 11:38 AM IST
భారత్లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. నిత్యం రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా రోజువారి కరోనా కేసుల్లో భారత్ వరల్డ్ రికార్డ్ సృష్టించింది. ప్రపంచంలో ఇప్పటివరకు ఒక్కరోజు వ్యవధిలో ఏ దేశంలోనూ నమోదు కానన్ని కేసులో ఇండియా