Home » coronavirus ward
ఇరాక్‌లో కొవిడ్ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతుల సంఖ్య 92కి చేరింది. 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షత గాత్రులంతా కాలిన గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలోని కరోనా వార్డులో మార్పులకు తెలంగాణ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆదేశాలు జారీ చేశారు. విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు 14 రోజులు ఐసోలేషన్ వార్డులో ఉండాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.