Home » coronavirus
ప్రముఖ వ్యాపార కేంద్రమైన బేగంబజార్ లో కరోనా కలకలం రేపింది. మార్కెట్ లో ఏకంగా 100 కేసులు నమోదు కావడంతో వ్యాపారస్తుల్లో ఆందోళన నెలకొంది.
సెకండ్ వేవ్ లో మాత్రం చిన్నారులపై పంజా విసురుతోంది. కేవలం నెల రోజుల వ్యవధిలోనే...దేశ వ్యాప్తంగా 79 వేల 688 మంది చిన్నారులకు వైరస్ సోకడంతో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తెలంగాణ రాష్ట్రంలో కరోనావైరస్ మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. తాజాగా ఆ సంఖ్య 2 వేలు దాటడం ఆందోళనకు గురి చేస్తోంది.
ఆందోళన పెంచే మరో విషయం ఏంటంటే.. కరోనా బారిన పడ్డా.. ఎక్కువ మందిలో ఎలాంటి లక్షణాలు లేవు. ఇది మరింత ప్రమాదకరం. లక్షణాలు లేని కారణంగా వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతోంది.
ప్రపంచంలోని కరోనా టాప్ దేశాలను బీట్ చేస్తూ భారత్‌లో కోవిడ్ సెకండ్‌వేవ్ ఉధృతి కొనసాగుతోంది. దేశంలో మరోసారి లక్షపైగా కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి.
నల్గొండ జిల్లాలోని నాగార్జునసాగర్ హిల్ కాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆర్ధిక ఇబ్బందులతో ప్రైవేట్ టీచర్ ఆత్మహత్య చేసుకున్నాడు.
వైఎస్ షర్మిల ఖమ్మం సభపై కరోనా ఎఫెక్ట్ పడింది. సభకు అడ్డంకులు ఎదురవుతున్నాయి.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.
ఏపీలో కరోనా కేసులు రోజు రోజుకు అధికమౌతున్నాయి. గతంలో వందల కేసులుంటే..ఇప్పుడు వేయి కేసులు రికార్డువుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 1326 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Oral Pill : కరోనా చికిత్సకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. కరోనాను ఖతం చేసే మందుల తయారీలో శాస్త్రవేత్తలు, డాక్టర్లు నిమగ్నం అయ్యారు. కోవిడ్ రాకుండా ఉండేందుకు ఇప్పటికే వ్యాక్సిన్(టీకా) తీసుకొచ్చారు. పలు కంపెనీలు వ�