Home » coronavirus
ఏపీలో కరోనా కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. డబుల్ డిజిట్స్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 2020, మే 01వ తేదీ శుక్రవారం ఉదయానికి 60 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం నమోదైన కేసులు మొత్తం 1463కు చేరు�
ఫ్రాన్స్ నుంచి చైనీస్ ఎంబస్సీ యునైటెడ్ స్టేట్స్ కు కౌంటర్ విసురుతూ ఓ యానిమేటెడ్ వీడియో రిలీజ్ చేసింది. “Once Upon a Virus” అనే పేరుతో ఒక నిమిషం 38 సెకన్ల పాటు ఉన్న వీడియోలో అమెరికాకు ముందస్తు సూచనలు ఇచ్చినప్పటికీ పట్టించులేదన్నట్లు చెప్పింది. ఆ తర్�
ఏపీలో కరోనా ఉధృతి ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ప్రతి రోజు 50 నుంచి 60కి పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 2020, ఏప్రిల్ 30వ తేదీ గురువారం సాయంత్రానికి 71 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1, 403కి చేరింది. పరీక్షల సంఖ్యను క్�
అయిదు వారాల కఠిన లాక్ డౌన్ తర్వాత కరోనా వైరస్ ను ఖతం చేయాలన్న తన లక్ష్యాన్ని న్యూజిల్యాండ్ సాధించింది. కోవిడ్-19 మహమ్మారి నుంచి కివిస్..దాదాపుగా బయటపడింది. వేగంగా స్పందించడం,నాయకత్
కరోనా వైరస్ ఎఫెక్ట్ ప్రపంచ దేశాలపై మామూలుగా లేదు. కంటికి కనిపించని ఈ శత్రువు జీవితాలను చిన్నాభిన్నం చేసింది. దేశాల ఆర్థిక వ్యవస్థలను అంధకారంలోకి నెట్టింది. దేశాలవే కాదు ప్రజల ఆర్థిక పరిస్థితులూ దిగజారాయి. చాలామంది రోడ్డున పడే పరిస్థితి వచ�
కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. నెల రోజులకుపైగా లాక్ డౌన్ అమల్లో ఉంది. మే 3 తో లాక్ డౌన్ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తారా, లేక కొ
కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఆరోగ్య సేతు యాప్ ను ప్రభుత్వ ఉద్యోగులందరూ తప్పనిసరిగా డౌన్ లోడ్ చేసుకోవాల్సిందేనని మరియు దాని నుండి ముందుకు సాగండి(గో-ఎహెడ్) అని సమాచారం వస్తేనే మాచారం వస్తేనే ఆఫీస్ కు వెళ్లాలని కేంద్రప్రభుత్వ�
కృష్ణా జిల్లా జక్కంపూడిలోని వైఎస్సార్ కాలనీలో టీ విక్రయించే వ్యక్తికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కార్మిక నగర్, ఆటో నగర్ లో టీ విక్రయించినట్లు గుర్తించారు. అతనితో కాంటాక్టు
ప్రేమలో మాధుర్యం ప్రేమించిన వాళ్లకే తెలుస్తుందిట.. ప్రేమ కాన్సెప్ట్ తో ఎన్నిసినిమాలు వచ్చాయో…ఎన్నికావ్యాలు, నవలలు వచ్చాయో చెప్పలేము. టిక్‌టాక్ ద్వారా పరిచయమైన ఓ యువకుడిని ప్రేమించిన యువతి….. అతడి కోసం 200 కిలోమీటర్లు నడిచి వచ్చింది. తం
ఢిల్లీలో ఇటీవల 529మంది మీడియా సిబ్బంది శాంపిల్స్ ను సేకరించి టెస్ట్ లు చేయగా,వారిలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రాణాంతకమైన,వ్యాక్సిన్ లేని కోవిడ్-19 బారిన పడిన వారు త్వరగా కోలుకోవాలని ఆప్ అధ