Home » coronavirus
మానవాళి మనుగడనే ప్రశ్నార్థకం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్. కంటికి కనిపించని ఈ శత్రువు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కాగా, ప్రస్తుతానికి కరోనా మహమ్మారికి ముందు లేదు. నివారణ ఒక్కటే మార్గం. సామాజిక దూరమే శ్రీరామ రక్ష. అమెరికా, యూకే, ఆస్ట్రే
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి పంజా విసురుతోంది. రోజురోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత 5 రోజులుగా రోజూ 80వరకు కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు 1259 కేసులు నిర్ధారణ
కరోనా మహమ్మారి ప్రపంచదేశాలను వణికిస్తోంది. కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. 30 లక్షల మందికి పైగా ఈ వైరస్ బారిన పడ్డారు. కరోనా సోకి 2 లక్షల మందికి పైగా మృత
ఏపీలో కరోనా వైరస్ నివారణ చర్యలపై సీఎం జగన్ మంగళవారం(ఏప్రిల్ 28,2020) సమీక్ష నిర్వహించారు. మంత్రి మోపిదేవి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతంసవాంగ్ హాజరయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్య, ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వివరా
జులై 25,2020నాటికి 100శాతం కరోనా రహిత దేశంగా భారత్ ఉండనుందని సింగపూర్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ రీసెర్చర్లు ఓ రిపోర్ట్ లో తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-డ్రైవన్ డేటా ఎనాలిసిస్ పద్ధతిని ఉపయోగించి, సింగపూర్ యూనివర్శిటీ తన నివేదిక
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతుంటే పశ్చిమ బెంగాల్ లో ఒక బీజేపీ ఎంపీ రోడ్డు మీద బైఠాయించారు. తన సొంత నియోజక వర్గంలో ప్రజలకు సేవ చేసేందుకు పోలీసులు అనుమతించటం లేదని ఆరోపిస్తూ ఆయన ఈ నిరసన తెలిపారు. పశ్చిమ బెంగాల్ లోని దక్షిణ్ దీనాజ్ పూర్ లోక్ �
ICMR(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్)నిర్దేశాల ప్రకారం...చైనా నుంచి దిగుమతి చేసుకున్న 24 వేల ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను తిప్పి పంపనున్నట్టు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది.
భారతదేశంలో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. దేశంలో అన్ని రాష్ట్రాల్లో కంటే ఒక్క ముంబైలోనే కరోనా కేసుల తీవ్రత అత్యధికంగా ఉంది. ఇప్పటివరకూ ఏ భారతీయ నగరాల్లో కూడా నమోదు కాని పాజిటివ్ కేసులు ముంబైలో నమోదయ్యాయి. అత్యధికంగా 5,500
కోవిడ్-19ను ఎదుర్కొనే సమయంలో డాక్టర్లకు కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయి. వైరస్ ప్రభావం ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటుందో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఇంతకుముందు ఏ వైరస్ ద్వారా చవిచూడని అనూహ్య పరిణామాలను కరోనా వైరస్ పేషెంట్లలోడాక్టర్లు గమనిస్త�
ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతూ ఉంది. 5 రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. వరుసగా రోజుకు 80 కేసుల చొప్పున నమోదవుత