Home » coronavirus
కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్ అమలు చేస్తున్నారు. నెల రోజులకుపైగా లాక్ డౌన్ అమల్లో ఉంది. మే 3 తో లాక్ డౌన్ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేస్తారా, లేక కొనసాగిస్తారా అనేది తెలియాల్సి ఉంది. మే 2వ తేదీన ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి ప్
కరోనా వైరస్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ తో ప్రపంచ వ్యాప్తంగా రవాణావ్యవస్థ సంభించిపోయిన విషయం తెలిసిందే. ప్రముఖ క్యాబ్ సర్వీసింగ్ సంస్థ ఊబర్ కూడా తీవ్రంగా నష్టపోయిన ఈ సమయంలో…7ఏళ్లుగా ఊబర్ లో సేవలందిస్తున్న ఫామ్ తన CTOపదవి నుంచి వైదొలిగారు.
బిగ్ బాస్ సీజన్ 2 విజేత అశుతోష్ కౌశిక్ లాక్ డౌన్ కొనసాగుతున్న సమయంలో పెళ్లి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు. అలీఘర్ కు చెందిన అర్పితను ఆదివారం(ఏప్రిల్ 26, 2020) న అశుతోష్ వివాహాం చేసుకున్నాడు. నోయిడాలోని అశుతోష్ ఇంటి టెర్రస్ పై జరిగిన వివాహ వేడుకకు పురోహ�
యాదాద్రి భునగిరి జిల్లాలో గర్భిణిని తరలించిన 102 వాహనం డ్రైవర్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఆ గర్భిణిని క్వారంటైన్ కు తరలించారు. గర్బిణి తీవ్ర భయాందోళనకు గురవుతోంది. వివరాల్లోకి వెళ్తే బొమ్మలరామారం మండలం గోవింద్ తండాకు చెందిన గర్భిణి �
దేశంలోనే అతిపెద్ద హోల్ సేల్ పండ్లు మరియు కూరగాయల మార్కెట్ అయిన ఢిల్లీలోని ఆజాద్ పూర్ మండికి చెందిన 11మంది వ్యాపారులకు కరోనా వైరస్ సోకినట్లు తేలిందని డిస్ట్రిక్ మెజిస్ట్రేల్(నార్త్)దీపక్ షిండే తెలిపారు. వ్యాపారులు మండికి డైరక్ట్ గా కనెక్ట
కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంట్లోఉన్న తనతో ఫ్రెండ్స్ సరిగా మాట్లాడటంలేదనే మనస్తాపంతో రంజిత(18) అనే విద్యార్ధిని ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లా కలకడ గ్రామంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన అంజనాదేవి మండలంలోని బాలయ్యగారి పల్లె పంచాయతీ సచివాల�
కరోనా వైరస్ మమమ్మారి వచ్చాక ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మారిపోయాయి. చైనా పై ప్రపంచ దేశాలు ఒకింత కోపంగా ఉన్నాయి. దీనికి కారణం చైనాలోని వుహాన్ లో కరోనా వైరస్ వెలుగుచూడటమే. అక్కడ పుట్టిన కరోనా వైరస్ యావత్ ప్రపంచంపై ప్రభావం చూపింది. ప్రజల ప్రా
భారత్ లో కరోనా మరణాల సంఖ్య నెమ్మదిగా పెరుగుతోంది. దేశంలో ఇప్పటివరకు 1,007మంది కరోనా సోకి మరణించారు. గడిచిన 24గంటల్లోనే అత్యధికంగా దేశవ్యాప్తంగా73కరోనా మరణాలు నమోదయ్యాయి. దేశంలో ఒకరోజులో ఇన్నికరోనా మరణాలు నమోదవడం ఇదే మొదటిసారి. గడిచిన 10రోజుల్లో �
కరోనా వైరస్ స్వల్ప లక్షణాలున్న వారంతా ఇంట్లోనే చికిత్స పొందవచ్చు. వ్యాధి సోకినా వారిలో లక్షణాలు లేకపోయినా సరే వారిళ్లలోనుంచే చికిత్స తీసుకోవచ్చు. సెల్ఫ్ క్వారంటైన్ సౌకర్యాలు ఉన్న ఇళ్లలోనే ఉండి ట్రీట్ మెంట్ తీసుకోవచ్చు. ఎప్పటికప్పుడూ ప్ర�
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంలోనూ ప్రతాపం చూపిస్తోంది. చాపకింద నీరులా కరోనా వైరస్ విస్తరిస్తోంది. రోజూ కొత్త కేసులు బయపడుతూనే ఉన్నాయి. మన దేశంలో కరోనా కేసుల సంఖ్య 30వేలకు చేరింది. మరణాల సంఖ్య వెయ్యికి చేరువలో ఉం�