Home » coronavirus
హైదరాబాద్ రామంతాపూర్ లో విషాదం చోటు చేసుకుంది. కరోనా భయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న 60 ఏళ్ల వ్యక్తికి తరచు ఆయాసం రావడంతో కరోనా సోకిందేమోనని ఆందోళన చెందాడు. కుటుంబ సభ్యులు కింగ్ కోఠి ఆసుపత్రికి తీసుకె
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్త లాక్ డౌన్ ను మరో రెండు వారాలు(మే-17,2020వరకు)పొడిగిస్తున్నట్లు శుక్రవారం కేంద్రహోంమంత్రిత్వశాఖ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లల�
కరోనావైరస్ మహమ్మారి ప్రపంచంలోని మిలియన్ల మందిని ప్రభావితం చేసింది. COVID-19 గుండె, మెదడు వంటి అవయవాలతో పాటు శ్వాసకోశ వ్యవస్థపై దాడి చేయగలదని అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనా నిర్మూలన కోసం విస్తృత్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. సరైన వ్యాక్సిన్ ఇప్�
కరోనా వైరస్ మహమ్మారి ప్రాణాంతకమైనది. కరోనా సోకితే ప్రాణాల మీద ఆశలు వదులుకోవాల్సిందే. ప్రాణాలు కోల్పోవాల్సిందే. అందుకే కరోనా అంటే అంతా భయపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయతాండవం చేస్తున్న వేళ కాస్త ఊరటనిచ్చే న్యూస్ ఒకటి వెలుగు�
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ మే 17 వరకు పొడిగించిన సందర్భంగా లేటెస్ట్ మార్గదర్శకాలను కేంద్రం విడుదల చేసింది. ఈ కామర్స్ ప్లాట్ ఫాంలకు రిలీఫ్ ఇచ్చింది. మే 4వ తేదీ నుంచి అమెజాన్, ఫ్లిప్ కార్ట్ కంపెనీలు నిత్యావసరేతర వస్తువులను డెలివరీ చేసేందుకు అనుమత�
గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా వైరస్ విస్తరిస్తూనే ఉంది. నగరంలో శుక్రవారం రోజున ఐదు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పేదలకు ఉచితంగా వైద్యం అందించే ఓ డాక్టర్ కూడా కరోనా సోకింది. ఆగాపురా ప్రాంతంలో నివాసముండే ఈ వైద్యుడు విపరీతమైన జ్వరం, తలనొప్పి ర�
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం ఉంది. లాక్ డౌన్ అమల్లో ఉన్నా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయి. ప్రజలకు జాగ్రత్తలు చెబుతూనే కొత్త కొత్త రూల్స్ తీసుక
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ కేంద్ర ప్రభుత్వం మరోసారి కరోనా ప్రభావిత ప్రాంతాలను గుర్తించింది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 5 జిల్లాలను రెడ్ జోన్లుగా కేంద్రం ప్రకటించింది. కర్నూలు, గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల�
ముంబై లోని ఒక అపార్ట్ మెంట్లో కుళ్లిన స్థితిలో ఉన్న ఎయిర్ హోస్టెస్ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. సుల్తానా షేక్ (29) అనే యువతి గోఎయిర్ విమానయాన సంస్ధలో పని చేస్తోంది. తన సహోద్యోగులతో కలిసి ఆమె ముంబై, విల్లే పార్లే ఈస్ట్ లోని పొద్దార్ �
ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ రెండో.. మూడో దశకు రెడీగా ఉండాలని WHO(ప్రపంచ ఆరోగ్య సంస్థ) హెచ్చరిస్తుంది. మహమ్మారి ప్రభావం యూరప్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పాజిటివ్ కేసులు నమోదు కావడంలో అది పీక్స్ లో ఉందని WHO హెడ్ డా.హన్స్ క్లాగ్ అన్నారు. COVID-19 మనల్న